T20 World Cup: Blank Cheque Ready For PCB If Pakistan Beat India - Ramiz Raza | Oneindia Telugu

2021-10-08 50

T20 World Cup 2021: Blank cheque ready for PCB if Pakistan beat India, says Ramiz Raja

#T20WorldCup2021
#Indvspakmatch
#PCBBlankcheque
#PakistanbeatIndia
#IPL2021
#RamizRaja
#TeamIndia

భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అనగానే.. దాని మీద ఎలాంటి అంచనాలు ఉంటాయనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేని విషయం. రెండు దేశాలకు చెందిన కోట్లాదిమంది అభిమానులు, ప్రజల మనోభావాలతో ముడి పడి ఉంటుంది ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్.